పోలీస్ ఈవెంట్స్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థుల కోసం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/yoga-classes-for-police-training-students.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పోలీస్ ఈవెంట్స్ టెస్ట్ కు హాజరయ్యే అభ్యర్థుల కోసం.. ఆదివారం నాడు zoom లో యోగా చార్యుడు బహార్ అలి అధ్వర్యంలో ప్రత్యేకమైన యోగా శిక్షణ శిబిరం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ధ్యానం, మరియు తీసుకునే ఆహారనియమాలు గురించి వివరించడం జరుగుతుంది. ఉదయం 06:00 గంటల నుండి 07:30 నిమిషాల వరకు Zoomలో గంటన్నర పాటు కార్యక్రమం కొనసాగనుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.