గోపాలపురం ప్రాథమిక పాఠశాల యందు యోగా శిక్షణ కార్యక్రమం

Yoga : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బింగా గోపాలపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యోగా శిక్షణ నిర్వహించడం జరిగినది. పీస్ యోగ వెల్నెస్ వారి ఆధ్వర్యంలో శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బహారలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు మరియు గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. వారికి యోగాసనాలు మరియు ప్రాణాయామము, ధ్యానం శిక్షణ చెప్పటం జరిగినది.