AP: అగ్రవర్ణ మహిళల ఖాతాల్లోకి రేపు రూ. 15వేలు జమ!
అమరావతి (CLiC2NEWS): అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్ధిక సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ ఆర్ ఇబిసి నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈపథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ. 589 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ 15వేలల చొప్పున మూడే ళ్లలో రూ 45 వేలు సాయం చేయనున్నారు. 45 సంవత్సరాలనుండి 60 ఏళ్ల లోపు పేద అగ్రవర్ణ మహిళుల ఈ పథకానికి అర్హులు,