ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే..

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది. ప్ర‌స్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 36 స్థానాల్లో గెలుపొందింది.

  • మ‌ల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌న్నాల దేవేంద‌ర్ రెడ్డి విజ‌యం
  • మాదాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ విజ‌యం
  • చ‌ర్ల‌ప‌ల్లిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి బొంతు శ్రీదేవీ యాద‌వ్ విజ‌యం
  • అల్విన్ కాల‌నీలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి దొడ్ల వెంక‌టేశ్ గౌడ్ గెలుపు
  • ఖైర‌తాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యారెడ్డి విజ‌యం
  • నాచారంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి శాంతి సాయిజైన్ శేఖ‌ర్ గెలుపు
  •  ఫ‌తేన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పండ‌ల స‌తీష్ గౌడ్ గెలుపు
  • జ‌గ‌ద్గిరిగుట్ట‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి జ‌గ‌న్ విజ‌యం
GHMC Election 2020 ( 115 / 150 )
Party Logo Lead Won
TRS 12 46
AIMIM 6 36
BJP 15 31
Congress 0 2
Others 0 0

క్లిక్ చేయండి: `గ్రేట‌ర్‌` కౌంటింగ్‌.. ‌మినిట్ టూ మినిట్

 

  • గాజుల‌రామారంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రావుల శేషాగిరి విజ‌యం
  • మ‌ల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి స‌బిహా గౌసుద్దీన్ గెలుపు
  • వివేకానంద న‌గ‌ర్ కాల‌నీలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మాధ‌వ‌రం రోజా విజ‌యం
  • కూక‌ట్‌ప‌ల్లిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి జూప‌ల్లి స‌త్యనారాయ‌ణ గెలుపు
  • శేరిలింగంప‌ల్లిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాగం నాగేంద‌ర్ యాద‌వ్ గెలుపు
  • ప‌టాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మెట్టు కుమార్ యాద‌వ్ విజ‌యం
  • అల్లాపూర్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి స‌బిహ బేగం విజ‌యం
  • కేపీహెచ్‌బీలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మందాడి శ్రీనివాస్ రావు విజ‌యం
  • అల్లాపూర్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి స‌బిహ బేగం విజ‌యం
  • కేపీహెచ్‌బీలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మందాడి శ్రీనివాస్ రావు విజ‌యం
  • అల్వాల్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి చింత‌ల విజ‌య‌శాంతి గెలుపు
  • బాలాజీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి శిరీష బాబురావు విజ‌యం
  • వెంక‌టాపురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి అనిల్ కిశోర్ గెలుపు
  • సూరారం డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి స‌త్యనారాయ‌ణ గెలుపు
  • కాప్రా డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి స్వ‌ర్ణ‌రాజ్ గెలుపు
  • హ‌ఫీజ్‌పేట‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పూజితా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ విజ‌యం
  • కొండాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి హ‌మీద్ ప‌టేల్ విజ‌యం
  •  హైద‌ర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నార్నె శ్రీనివాస్ రావు గెలుపు
  • భార‌తీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింధూ ఆద‌ర్శ్ రెడ్డి విజ‌యం
  • స‌న‌త్ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ల‌క్ష్మి విజ‌యం
  • కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పారిజాత గౌరీష్ గౌడ్ విజ‌యం
  • చింత‌ల్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ర‌షీదా బేగం ఘ‌న విజ‌యం
  • బోర‌బండ‌లో డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ విజ‌యం
  • బాలాన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి గెలుపు
  • రంగారెడ్డి న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌య్ శేఖ‌ర్ గెలుపు
  • ఆర్సీ పురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప‌న‌గేశ్ విజ‌యం
  • మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత విజ‌యం
  • యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్ కుమార్ ప‌టేల్ విజ‌యం
2 Comments
  1. […] ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థా… […]

  2. […] ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థా… […]

Leave A Reply

Your email address will not be published.