ఐదు రౌండ్ల‌లో బిజెపి ఆధిక్యం వివ‌రాలు

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు రౌండ్లు పూర్త‌య్యాయి. ఇంకా 18 రౌండ్ల కౌంటింగ్ జ‌ర‌గాల్సి ఉంది.

కాగా ఐదు రౌండ్ల‌లో బిజెపి ఆధిక్యం వివ‌రాలు

రౌండ్          బిజెపి ఆధిక్యం
తొలి               341
రెండు             794
మూడు          124
నాలుగు         1425
ఐదు               336
మొత్తం           3020
Leave A Reply

Your email address will not be published.