అదిరే అందాలతో `సారా` లుక్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సారా అలీఖాన్.. నటించింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫాలోవర్లున్నారు ఈ బ్యూటీకి. తన ఫాలోవర్సును ఎప్పుడూ డిస్సపాయింట్ చేయకుండా యాక్టివిటీస్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటూ బూస్ట్ ఇస్తుంటుంది సారా. ఈ అమ్మడు ఇటీవలే మాల్దీవుల్లో గడిపినప్పటి ఫొటోలు ఇప్పటికే చాలా మంది యూత్‌కి కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్లూ స్విమ్‌వేర్‌లో స్టన్నింగ్ అవతార్‌లో హాట్‌హాట్‌గా కనిపిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. గ్లామరస్ సెక్సీ లుక్ లో మెరిసిపోతున్న సారా ఫొటోలు ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.
View this post on Instagram