తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని సిఎ కెసిఆర్ ఆదేశించారు. త్వరలోనే ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సిఎస్‌ను సిఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నీంటినీ భర్తీ చేయాలన్నారు. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలన్నారు. ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలన్నారు. ఖాళీ పోస్టుల వివరాల సేకరణ అనంతరం నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) December 13, 2020
ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

MLC ఎన్నికల గెలుపు కోసం మేనా ఇదంతా…..