నెటిజన్లకు కెటిఆర్ ప్రశ్న…
హైదరాబాద్: ఇప్పడు దేశమంతా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు.. ఇవి సామాన్యుల మొదలు అందరికీ అవసరం.. చమురు ధరల పెరుగుదలలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో వ్యంగ్యంగా స్పందించారు.
“కేంద్ర ప్రభుత్వం అసమాన పనితీరు వల్ల పెరిగిపోతున్న `జీడీపీ`కి అసలు ఫుల్ ఫాం ఏంటి?“ అని ట్విట్టర్లో నెటిజన్లను ప్రశ్నిస్తూ ఓ పోస్టు చేశారు.
ఈపోస్టుపైనెటిజన్లుస్పందిస్తూ.. గ్యాస్, డీజిల్, పెట్రోల్అనిగుజరాత్, డీజిల్పెట్రోల్అనిపెద్దఎత్తునసమాధానాలిస్తున్నారు.
Quick general knowledge question
What is the full form of GDP that has been constantly on the rise because of the extraordinary performance of the Union Govt?
— KTR (@KTRTRS) February 27, 2021