లో కొలెస్ట్రాల్ డైట్ చాట్..

1. ఉదయం 7.30 నిమిషాలకు. చల్లని నీటిలో కలిపిన నిమ్మరసం, లేదా మీగడ లేని పాలు,గ్రీన్ టీ,ఖజుర్,ఓట్స్,మొలకెత్తిన గింజలు,గోధుమ దలియా,పండ్లు,
2. 12.30 నిముషాలకు, మధ్యాహ్నం భోజనం. ఆకుకూరలు, పప్పు, మీగడలేని పెరుగు, రొట్టె, కొద్దిగా అన్నం
3. సాయంత్రం 4.30 నిమిషాలకు అల్పాహారం సూపు, పండ్లు, క్యారెట్ జ్యూస్, బత్తాయి జ్యూస్, లెమన్ జ్యూస్, లేదా ఒక స్ట్రాంగ్ బ్లాక్ టీ లో నిమ్మరసం,తేనే కలిపి తాగాలి.
4. రాత్రి 8.00 గంటలకు మధ్యాహ్నం భోజనం అనుసరించండి.
అపధ్యాహారం
1. కొవ్వు ఉన్న పదార్దాలు,వీటితో తయారు అయ్యే పదార్దాలు.
2. మాంసాహారం.
3. tind ఫుడ్ (డబ్బలలో నిల్వ ఉంచిన ఆహారం)
4. మద్యం, బీడీ, స్మోకింగ్ చేయరాదు.
5. పనీర్, ఉరగాయలు, చట్నీ లు, తినకూడదు.
6. వేయించిన పదార్దాలు
7. సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, పదార్దాలు,
8. డ్రై ఫ్రూట్స్,
ఆహారం ఔషధంగా తినాలి.
హెచ్చరిక: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో త్రిఫల చూర్ణం టీ స్పూన్ వేసి,తెల్లవారుజామున దానిని అర గ్లాస్ వరకు మరిగించి వడపోసి ఒక టీ స్పూన్ తేనే కలిపి తాగండి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు