వారఫలాలు (ఫిబ్రవరి 14-20)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి)
ఈ వారం వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తులు కొనుగోలులో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి)
ఈ వారం ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. అవసరాలకు తగినట్లుగా డబ్బు అందుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా అధిగమిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి)
ఈ వారం ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యతిరేకులను అనుకూలురుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి)
ఈ వారం కుటుంబ సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి)
ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని పదవులు సైతం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అవసరాలు పెరిగినా సమయానికి డబ్బు అందుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి)
ఈ వారం ఉద్యోగాలలో ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో బంధువర్గం నుంచి ఒత్తిడులు. శ్రమ తప్పదు. మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజకనంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత రావచ్చు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి)
ఈ వారం వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు, ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో వాహనయోగం. ధనప్రాప్తి.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి)
ఈ వారం నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి)
ఈ వారం ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి)
ఈ వారం కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి)
ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి)
ఈ వారం ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించని ఒక వ్యక్తి ద్వారా కొంత ధనలబ్ధి కలిగే అవకాశం. వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు పెట్టుబడులు సమకూరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
-ఎన్.రాజ్యలక్షి
జ్యోతిష్యపండితులు
As I website possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard work. You should keep it up forever! Best of luck. Kyrstin Lovell Lazarus
Hurrah! After all I got a webpage from where I know how to really get valuable facts regarding my study and knowledge. Veronika Baldwin Rolanda Bernelle Jaimie Gee
It?s hard to locate experienced people on this subject, but you sound like you know what you?re speaking about! Thanks Dorolice Wolfy Dorcy
en çok oynana banko maçlar sunan sitedir.
it yourself? Anyway keep up the nice quality writing, it’s
I truly appreciate this post. Well, I have put together a long list. Interesting content. I truly appreciate this post.
I do not even know how I stopped up right here, but I assumed this submit
was once great. I do not recognise who you
In truth, your creative writing abilities has inspired
I really like your writing style, good information, regards for posting : D. Johnath Hank Drice
We’re a group of volunteers and opening a new scheme in our community. Your website provided us with valuable information to work on. You have done an impressive job and our whole community will be thankful to you.
I just like the helpful information you provide in your articles. Livvie Davidde Nereus
I would like to thank you for the efforts you have put in writing
so I decided to browse your website on my iphone during
I truly appreciate this post. Well, I have put together a long list. Interesting content. I truly appreciate this post.
The reason I ask is because your design seems different then most blogs and
Drupal. The reason I ask is because your design seems different then most
under sterile, strict and precise standards.
But wanna remark that you have a very nice internet site , I enjoy the style and design it actually stands out. Diena Haley Verlie
I have been exploring for a bit for any high-quality articles or weblog posts on this kind of house . Exploring in Yahoo I ultimately stumbled upon this website. Studying this info So i am satisfied to convey that I have a very excellent uncanny feeling I discovered exactly what I needed. I such a lot for sure will make certain to do not put out of your mind this site and give it a glance regularly.
The design look great though! Hope you get the problem resolved soon. Cheers
You made some good points there. I looked on the internet for the issue as well as found most people will certainly accompany with your website. Fanny Trenton Venuti
produced me in my view believe it from a lot of varied angles.
I am having a look forward in your subsequent submit, I’ll attempt to get the dangle of it!
I like the efforts you have put in this, regards for all the great content. Dre Dwight Archambault
this website. I am hoping to check out the same high-grade content from you later on as well.
I truly appreciate this post. Well, I have put together a long list. Interesting content. I truly appreciate this post.
even if they are bots, you gain Klout with other potential accounts which will increase the chance of real people following you too.
Normally, you will certainly take longer to place for higher competition key words over Low-Medium keyword phrases. Carolyn Chucho Hartzel
post to him. Pretty sure he will have a good read. Many thanks for sharing!
the right choice for you or not. No hidden fees or subscriptions.
Thanks a lot for sharing this with all of us you actually recognize what you’re talking about!
I like the efforts you have put in this, regards for all the great content. Dre Dwight Archambault
The moment you place the order, you’ll be taken to asecure checkout page.
I was just looking for this information for a while. After 6 hours of continuous Googleing, at last I got it in your web site. I wonder what’s the lack of Google strategy that don’t rank this type of informative web sites in top of the list. Normally the top web sites are full of garbage.
Thanks a lot for sharing this with all of us you actually recognize what you’re talking about!
so I decided to browse your website on my iphone during
Nice post. I learn something totally new and challenging on websites
Cordula Antonius FernandinaI loved as much as you will receive carried out right here. Caren Titus Blaise
Superb post but I was wanting to know if you could write
It is in reality a nice and useful piece of info. I’m glad that you simply shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.
this site with my Facebook group. Talk soon!
I stumbleupon on a daily basis.