విజయం దిశగా పల్లా రాజేశ్వరరెడ్డి..

కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన మల్లన్న

న‌ల్ల‌గొండ‌: నల్గగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. రెండో ప్రధాన్యం ఓటు లెక్కింపులో కూడా ప‌ల్లాకు మెజారిటీ వ‌స్తోంది. మరికొద్ది సేపట్లో విజయంపై ఫుల్ క్లారిటీ రానుంది.

కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన మల్లన్న
కాగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ముందు వరుసలో దూసుకుపోతున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి నవీన్ అలియాస్ మల్లన్న కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

(హైదరాబాద్‌లో.. టిఆర్ఎస్ విజ‌య `వాణి`)

Leave A Reply

Your email address will not be published.