ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే..

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం 70 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 10 స్థానాల్లో గెలుపొందింది.

`గ్రేట‌ర్‌` కౌంటింగ్‌.. ‌మినిట్ టూ మినిట్

యూసుఫ్‌గూడ‌లో రాజ్ కుమార్ ప‌టేల్‌, మెట్టుగూడ‌లో సునీత‌, హైద‌ర్‌న‌గ‌ర్‌లో నార్నె శ్రీనివాస్ రావు, స‌న‌త్‌న‌గ‌ర్‌లో ల‌క్ష్మీ, కుత్బుల్లాపూర్‌లో పారిజాత గౌరీష్ గౌడ్‌, రంగారెడ్డి న‌గ‌ర్‌లో విజ‌య్ శేఖ‌ర్, బోర‌బండ‌లో బాబా ఫ‌సీయుద్దీన్‌, భార‌తీ న‌గ‌ర్‌లో సింధూ ఆద‌ర్శ్ రెడ్డి, బాలాన‌గ‌ర్‌లో ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి, చింత‌ల్ డివిజ‌న్‌లో ర‌షీదా బేగం విజ‌యం సాధించింది.

Leave A Reply

Your email address will not be published.