ఏపీలో కొత్తగా 8943 కేసులు
ఏపీలో కొత్తగా 8943 కేసులు
ఏపీలో కొత్తగా 8943 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి కరోనా పరీక్షలు జరపగా ,943 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,70,190కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,0,703కు చేరుకుంది. తాజాగా వైరస్ బాధితుల్లో 97 మంది మరణించగా మొత్తం మతుల సంఖ్య 2475గా ఉంది. ప్రస్తుతం 9,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ర్టంలో ఇప్పటివరకు 27,5,45 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో 10 మంది, అనంతపురం, కడప, ప్రకశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు.