కూకట్‌ప‌ల్లి స‌ర్కిల్‌లో టీఆర్ఎస్ క్లీన్‌స్విప్

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్‌లోని ఆరు డివిజ‌న్ల‌ను టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. దీంతో ఆయా డివిజ‌న్లలోని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఆరు డివిజ‌న్ల‌లో గెలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థులకు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

  •  ఓల్డ్ బోయిన్ పల్లి – ముద్దం నర్సింహా యాదవ్(7470 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
  •  బాలానగర్ – ఆవుల రవీందర్ రెడ్డి(3748 ఓట్ల మెజార్టీతో ఘన విజయం)
  •  కూకట్ పల్లి డివిజన్- జూపల్లి సత్యనారాయణ(749 ఓట్లతో గెలుపు)
  •  వివేకానంద నగర్ డివిజన్ – మాధవరం రోజా రంగారావు(4117 ఓట్లతో గెలుపు)
  •  హైదర్ నగర్- నార్నే శ్రీనివాస్ రావు(2036 ఓట్లతో విజయం)
  •  ఆల్విన్ కాలనీ- దొడ్ల వెంకటేష్ గౌడ్(1249ఓట్లతో గెలుపు)

క్లిక్ చేయండి: `గ్రేట‌ర్‌` కౌంటింగ్‌.. ‌మినిట్ టూ మినిట్

ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే..

Leave A Reply

Your email address will not be published.