చిరంజీవిః 42 ఇయర్స్ ఇండ‌స్ట్రీ

తెలుగు సీనీ ఇండ‌స్ట్రీలో `మెగా`శ‌కం ప్రారంభ‌మై స‌రిగ్గా నేటికి 42 సంవ‌త్స‌రాలు.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవునండీ మ‌న మెగాస్టార్‌ హీరో చిరంజీవి తెలుగు సినీ చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టి సెప్టెంబర్‌ 22 నాటికి 42 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిరు మొదటి చిత్రం విడుదల అయిన రోజు నుంచి ఇప్పటివరకు ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు తన ప్రాణానికి ప్రాణమైన అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతనెల 22 నా పుట్టిన రోజు అయి ఉండవచ్చు, కాని చిరు తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ అయితే, తాను ఈ రోజులో ‘మరోసారి ప్రాణం పోసుకున్నాను..’ అంటూ సామజిక వేదికపై అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆయ‌న చేసిన పోస్టు ట్విట్ట‌ర్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.