నెటిజన్లకు కెటిఆర్‌ ప్రశ్న…

హైదరాబాద్‌: ఇప్ప‌డు దేశ‌మంతా ఎక్క‌డ చూసినా ఒక్క‌టే చ‌ర్చ‌.. పెరుగుతున్న గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు.. ఇవి సామాన్యుల మొద‌లు అంద‌రికీ అవ‌స‌రం.. చ‌మురు ధ‌ర‌ల‌ పెరుగుద‌లలో సాధార‌ణ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్‌లో వ్యంగ్యంగా స్పందించారు.

“కేంద్ర ప్ర‌భుత్వం అస‌మాన ప‌నితీరు వ‌ల్ల పెరిగిపోతున్న `జీడీపీ`కి అస‌లు ఫుల్ ఫాం ఏంటి?“ అని ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్ల‌ను ప్ర‌శ్నిస్తూ ఓ పోస్టు చేశారు.

ఈపోస్టుపైనెటిజ‌న్లుస్పందిస్తూ.. గ్యాస్, డీజిల్‌, పెట్రోల్అనిగుజ‌రాత్‌, డీజిల్పెట్రోల్అనిపెద్దఎత్తునస‌మాధానాలిస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.