మార్చిలోపే ఆoధ్రా వర్శిటీలో ఎపి సిఎం క్యాంప్‌ ఆఫీస్‌?

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని తరలిరపు నేపథ్యంలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మారుస్తున్నట్లు తెలిసింది. రానున్న మార్చి నెల‌లోపే ఈ తరలిరపు ఉరటురదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రా వ‌ర్సిటీ ఆవరణలోని ఒక భవన సముదాయాన్ని సిద్ధం చేసినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఈ భవనాలకు భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. వాస్తవానికి మే, జూన్‌ మాసాల్లో మొత్తం పరిపాలనా రాజధానిని తరలిరచేరదుకు నిర్ణయం తీసుకోగా, ముఖ్యమంత్రి మాత్రం ముందుగానే విశాఖకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.