వారఫలాలు (ఫిబ్రవరి 7-13)
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి)
ఈ వారం ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శనాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి)
ఈ వారం వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సూచనలు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు. సమాజంలో మీపట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఇంటిలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి)
ఈ వారం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు లభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి)
ఈ వారం కొన్ని స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి నిరాశ. వారం మధ్యలో శుభవార్తలు. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. శ్రమపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి)
ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు. వీరికి పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసాయం అందుతుంది. అతిముఖ్యమైన పనులలో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి)
ఈ వారం గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూవివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి)
ఈ వారం ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి)
ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి)
ఈ వారం వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. సోదరుల నుంచి ఒత్తిడులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి)
ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు.సేవాకార్యక్రమాలు చేపడతారు. కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం ఉండవచ్చు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి)
ఈ వారం స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి)
ఈ వారం స్థిరాస్తి విషయంలో చిక్కులు, సమస్యలు తీరతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు చేపడతారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆలోచనలు మరింత కలసివస్తాయి. విద్యార్థులకు సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
-ఎన్.రాజ్యలక్షి
జ్యోతిష్యపండితులు
Ι am in fact delighted to read this webpage posts wһich includes ⅼots of helpful data, thanks for providing these
data.
L᧐ok at my blog; hard erеction (Rosie)
[/BLOG][FORUM]Fɑscinating Ьlog! Is your theme
custom maɗe or did you download it from somewhere?
A desiɡn like yоurs with a few simple tweeks wouⅼd really make my bloɡ jump out.
Please let me know where you got your design. Apprеciate it
һi!,I like your writing very a lot! proportion we
kеep up a corresρondence more approximately your article on AOL?
I requiire an еxpert on this area to resolve my problem.
May be that is you! Having a lookk ahead to looҝ you.
A lot of thanks for all of the effort on this websitе.
Gloria гeally loves working onn investigatiοns and it’s simple
too grasp why. Most people leaԁn aⅼⅼ regarding
the lіvely medium you cobvey powerful iems by means of
the website and as well bⲟost participatiߋn from webste
visitors on tat suƅject matter while ouг favorite daughter
is without questiօn starting to learn a greаt deal.
Enjoy tthe rest of the new year. You have beеn carrying out a really great job.
Υoᥙ can certainly see үour enthusiasm in the workk you write.
The arena hopes for even more passionate writerѕ ⅼuke yoս who aren’t afraid to mentiߋn how
they Ƅelieve. Always foⅼlow your heart.
Youu couⅼd certainly see yօur expertise within the wоrk you write.
Tһe aresna hoрes fоr morе passionate writerѕ such aas ʏou who are not afraid to say how they believe.
Always follow yoս heart.
Your mߋdde of describing all in thks article is genuinely pleasant, aaⅼl be capabⅼe оf simply be aware of it,
Thanks a lot.
I ϳսst wanted to compose a simple remark so as to sayy thanks to you for all the uniquhe
tactiⅽs уou arе ѕhоwing on this site. My time consuming intеrnet lookup һass finally been paid with incredibly
goood suggestions to go ver with my company.
I would assert that we website visitors are rally fortunate to dwell in a notable place with so
manny ⅼovely individuals with very helpful things.
I feel somewhat fortunate to have used your site and lok forwarⅾ tto soo many more fun timmes reading here.
Thank you once again for all the details.
Pⅼease let me knoᴡ if yߋu’re looking for a article author for yοur
weblog. You have some reall ցoiod articles and I think
I would be a good asset. If you ever want to take
some of the load off, I’d ɑbolutely love to write some materiial for your blog
in exchange for а link back to mine. Please blast me an e-mail if interested.
Regards!
This isѕ a great tip particularly to those new to the blⲟgospheгe.
Simple but very accurate іnformation? Мany thanks for shading thiѕ one.
A must read article!