వాసాల‌మ‌ర్రిలో సిఎం కెసిఆర్ (ఫొటోలు)

యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి కెసిఆర్ పర్యటించారు. గ్రామస్తులందరితో కలిసి సిఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం ప్రసంగించారు.

Leave A Reply

Your email address will not be published.