హైదరాబాద్‌లో న్యూఇయర్‌ వేడుకలు నిషేధం : సిపి సజ్జనార్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో న్యూఇయర్‌ వేడుకలను నిషేధించినట్లు సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌ శుక్రవారం పేర్కొన్నారు. పబ్స్‌, రిసార్టులు, హోటళ్లపై పటిష్ట నిఘా ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ కాలనీల్లోనూ వేడుకలు నిషిద్ధమని తెలిపారు. . ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు కూడా చేస్తామని ముందుగానే తెలియజేశారు.

link slot

Leave A Reply

Your email address will not be published.