హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
భర్త్ డే విషెస్ చెప్పిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, మరింత కాలం ప్రజాసేవ చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు. అయితే కరోనా కారణంగా హరీష్ రావు బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా హరీష్ కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారిలో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మ్మెల్యేలు రవీంద్ర కుమార్, ప్రకాశ్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సుంకె రవిశంకర్, మర్రి జనార్ధన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కోరుకంటి చందర్, వొడితెల సతీష్ కుమార్, దివాకర్ రావు, జోగు రామన్న, జీవన్ రెడ్డి, ఆరూరి రమేశ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Thank you for your kind wishes Madam https://t.co/Rn6NDXdBYa
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Thank you Santhosh for your wishes https://t.co/fZeJyD2p5r
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Thanks Anna https://t.co/tJZQxlOPVk
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Thank you Satyavathi Garu https://t.co/hn4rMdqGbw
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Hmm is anyone else encountering problems with the images on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any feedback would be greatly appreciated.