AP: రేపు పదో తరగతి హల్ టిక్కెట్లు విడుదల..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పదోతరగతి పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా డోన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థి పేరు , జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఎస్సి అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి