మంగళగిరి ఎయిమ్స్‌లో 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

మంగళగిరి (CLiC2NEWS): ఎయిమ్స్ వివిధ విభాగాల్లో 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేసుందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 117 పోస్టులు కలవు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండి, ఎంస్, డిఎం, ఎంఫిల్ , ఎమ్ ఎస్ సి , ఎంసిహెచ్ తో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికన వారికి మూల వేతనం నెలకు రూ. 67 వేలు ఉంటుంది. నాన్ మెడికల్ వారికి రూ. 56,100 గా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ జూన్ 14.
దరఖాస్తు పీజు రూ. జనరల్ , ఒబిసి , ఇడబ్ల్యుఎస్‌కు రూ. 1500 గా ఉంది. ఎస్‌సి, ఎస్‌టి లకు రూ. వెయ్యి.