Nellore: మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో ఉద్యోగాలు

నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలోని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న జిల్లా కోఆర్డినేట‌ర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, బ్లాక్ కోఆర్డినేట‌ర్.. మొత్తం 12 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 23వ తేదీలోగా స‌మ‌ర్పించాలి. అభ్య‌ర్థులు డిగ్రీ, పిజి తో పాటు ప‌ని అన‌భ‌వం ఉండాలి వ‌యస్సు 42 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్‌లో జిల్లా మ‌హిళా, శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ద‌ర్గామిట్ట‌, నెల్లూరు, ఎస్‌పిఎస్ ఆర్ నెల్లూరు జిల్లా అనే .అడ్ర‌స్‌కు పంపించాలి.

Leave A Reply

Your email address will not be published.