బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 143 ఉద్యోగాల భర్తీ

Bank of India: 143 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలను బర్తీ చేయనున్నారు. అభ్యదర్ధులు సంబంధించిన విభాగాల్లో సిఎ లేదా ఐసిడబ్ల్యు లేదా సిఎస్, డిగ్రీ, పిజి, పిజిడిఎంతో పాటు పని అనభవం ఉండాలి. పోస్టులకు ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ. 850గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులకు రూ. 175. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://bankofindia.co.in/