తెలుగు రాష్ట్రాల‌ నుండి శ‌బ‌రిమ‌లకు 22 ప్ర‌త్యేక రైళ్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS):  తెలుగు రాష్ట్రాల‌ నుండి శ‌బ‌రిమ‌ల క్షేత్రానికి వెళ్లే భ‌క్తుల‌కు 22 ప్ర‌త్యేక రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల‌లో వేర్వేరు ప్రాంతాల‌ను క‌లుపుతూ ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్నారు. ఈ రైళ్లు నిర్దేశించిన రోజుల్లో రాక‌పోక‌లు సాగిస్తాయి. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో ఫ‌స్ట్ ఎసి, సెకండ్ ఎసి, థ‌ర్డ్ ఎసి, స్లీప‌ర్‌, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

ప్ర‌త్యేక రైళ్ల వివ‌రాలు

సికింద్రాబాద్ – కొల్లం

న‌ర్సాపుర్ – కొట్టాయం,

కాచిగూడ – కొల్లం

కాకినాడ టౌన్ – కొట్టాయం

కొల్లం – సికింద్రాబాద్

సికింద్రాబాద్ – కొల్లం – సికింద్రాబాద్ (07129/ 07130)

న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ‌, న‌డికుడి, పిడుగురాళ్ల‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, తెనాలి, బాప‌ట్ల‌, చీరాల‌, ఒంగోలు, కావ‌లి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, కాట్పాడి, జోల‌ర్ పేట్, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబ‌త్తూర్‌, పాల‌క్క‌డ్, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగ‌న‌స్సెరి, తిరువ‌ళ్ల‌, చెంగ‌నూర్‌, మావెలికెర స్టేష‌న్ల మీదుగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుంది.

సికింద్రాబాద్ – కొల్లం – సికింద్రాబాద్ (07127/ 07128)

కాచిగూడ‌, ఉందాన‌గ‌ర్‌, షాద్‌న‌గ‌ర్‌, జ‌డ్చ‌ర్ల‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తిరోడ్, శ్రీ‌రామ్‌న‌గ‌ర్‌, గ‌ద్వాల్‌, క‌ర్నూలు, సిటిడోన్‌, గుత్తి, తాడ‌ప‌త్రి, ఎర్ర‌గుంట్ల‌, క‌డ‌ప‌, రాజంపేట‌, రేణిగుంట‌,కాట్పాడి, జోల‌ర్ పేట్, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబ‌త్తూర్‌, పాల‌క్క‌డ్, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగ‌న‌స్సెరి, తిరువ‌ళ్ల‌, చెంగ‌నూర్‌, మావెలికెర స్టేష‌న్ల మీదుగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుంది.

కాచిగూడ – కొల్లం – కాచిగూడ (07123 ?07124)
మల్కాజ్‌గిరి, న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ‌, న‌డికుడి, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు, తెనాలి, బాప‌ట్ల‌, చీరాల‌, ఒంగోలు, కావ‌లి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, కాట్పాడి, జోల‌ర్ పేట్, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబ‌త్తూర్‌, పాల‌క్క‌డ్, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగ‌న‌స్సెరి, తిరువ‌ళ్ల‌, చెంగ‌నూర్‌, మావెలికెర స్టేష‌న్ల మీదుగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుంది.

న‌ర్సాపూర్‌- కొట్టాయం – న‌ర్సాపూర్ (07119/ 07120)

భీమ‌వ‌రం, ఆకీవీడు, కైక‌లూరు, గుడివాడ‌, విజ‌య‌వాడ‌, తెనాలి, బాప‌ట్ల , చీరాల‌, ఒంగోలు, కావ‌లి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, కాట్పాడి, జోల‌ర్ పేట్, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబ‌త్తూర్‌, పాల‌క్క‌డ్, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుంది.

కాకినాడ టౌన్ – కొట్టాయం – కాకినాడ (07126 /07126)

సామ‌ల్‌కోట్‌,అన‌ప‌ర్తి, రాజ‌మండ్రి, నిడ‌ద‌వోలు, త‌ణుకు, భీమ‌వ‌రం, ఆకివీడు,ఆకీవీడు, కైక‌లూరు, గుడివాడ‌, విజ‌య‌వాడ‌, తెనాలి, బాప‌ట్ల , చీరాల‌, ఒంగోలు, కావ‌లి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, కాట్పాడి, జోల‌ర్ పేట్, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబ‌త్తూర్‌, పాల‌క్క‌డ్, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాక‌పోక‌లు కొన‌సాగిస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.