IHMCL: ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్
IHMCL : ద్వారకలోని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) లో 31 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బిటెక్, సిఎ, సిఎంఎతో పాటు 2022, 2023, 2024 గేట్ స్కోర్ అవసరం. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్స్టరుమెంటేషన్, డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగాల్లో ఇంజినీర్ పోస్టుఉల 30.. ఆఫీసర్ (ఫైనాన్స్)1 పోస్టు ఉన్నాయి. అభ్యర్ధులు దరఖాస్తులు ఈ నెల 16వ తేదీ లోపు పంపించాలి. నెలకు వేతనం రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు అందుతుంది. పూర్తి వివరాలకు https://ihmcl.co.in/ వెబ్సైట్ చూడగలరు.