టిటిడిలో 4 ఎఇఇ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం..

TTD (CLiC2NEWS): బిఇ (ఎల‌క్ట్రానిక్స్ ఎల‌క్ట్రిక‌ల్) విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఎఇఇ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎపికి చెందిన హిందూ మ‌త‌స్తులు మాత్ర‌మే ఈ పోస్టుల‌కు అర్హులు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 42 ఏళ్ల‌కు మించరాదు. ఎస్‌టి, ఎస్‌సి, ఒబిసి అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, పిహెచ్ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. పోస్టుల‌కు ఎంపిక రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 19.

Leave A Reply

Your email address will not be published.