టిఎస్ఎసిఎస్‌లో 40 వివిధ ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్‌).. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ ఖాళీల వివ‌రాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 40

పోస్టుల వివరాలు

  • మెడికల్‌ ఆఫీసర్‌–04
  • కౌన్సిలర్‌–01
  • ఫార్మసిస్ట్‌–01
  • స్టాఫ్‌ నర్సు–26
  • కేర్‌ కోఆర్డినేటర్‌–01
  • న్యూట్రిషనిస్ట్‌–01
  • రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01
  • రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01
  • హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01
  • హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01
  • ఏఎన్‌ఎం–01
  • డేటా మేనేజర్‌–01

అర్హత
పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణత‌.

వేతనం
పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్‌ సూపరింటెండెంట్‌/డైరెక్టర్‌ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

వెబ్‌సైట్‌: https://tsacs.telangana.gov.in

Leave A Reply

Your email address will not be published.