మెకాన్ లిమిటెడ్‌లో 47 ఇంజినీరింగ్ పోస్టులు

MECON: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఎన్‌స్ట్రుమెంటేష‌న్, మెకానిక‌ల్ , టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

రాంచీలోని మెకాన్ లిమిటెడ్‌లో మొత్తం 47 ఇంజినీరింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అక‌డ‌మిక్ అర్హ‌త‌ల‌తో పాటు ఉద్యోగానుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ నెల 15, 16, 19, 20 వ తేదీల్లో నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకావ‌చ్చు.

అడిష‌న్ ఇంజినీర్ – 4

డిప్యూటి ఇంజినీర్ – 39

అసిస్టెంట్ ఇంజినీర్ -4

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి వ‌య‌స్సు 50 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

 

District News: కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌ దాడి

Leave A Reply

Your email address will not be published.