మిధానిలో 50 అసిస్టెంట్ పోస్టులు
Midhani : హైదరాబాద్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (Midhani) .. వివిధ విభాగాల్లో 50 అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, కెమికల్, మెటలర్జి , ఫిట్టర్, టర్నర్ , వెల్డర్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి బిఎస్సి, డిప్లొమా, ఐటిఐలలో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ 8, 9, 10, 11, 12, 15, 16, 17
మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం , హైదరాబాద్ నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.29,800 – రూ.32,640 అందుకోవచ్చు.
Also Read: Job News –పంజాబ్ & సింథ్ బ్యాంకులో 750 పోస్టులు
[…] మిధానిలో 50 అసిస్టెంట్ పోస్టులు […]