ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియాలో 53 పోస్టులు

ICSI:  ఢిల్లీలో ఉన్న ది కంపెనీ ఆఫ్ సెక్ర‌ట‌రీస్ ఇఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో 53 పోస్టులు క‌ల‌వు. ఈ పోస్టుల‌ను రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను జూన్ 2వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. రాత ప‌రీక్ష , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల‌కు ఎంపిక జ‌రురుగుతుంది.

డీన్‌- 4

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 2,50,000
జాయింట్ డైరెక్ట‌ర్ -2

ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటి ఆఫీస‌ర్ -2
పై రెండు ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.78,800 నుండి రూ.2,09,200 వ‌ర‌కు అందుతుంది.

డిప్యూటి డైరెక్ట‌ర్‌-2
డిప్యూటి డైరెక్ట‌ర్ (కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్‌) -1

ఈ పోస్టుల వారికి నెల‌కు జీతం రూ. 67,700 నుండి రూ.2,08,700 ఉంటుంది.

ఐటి సెక్యూరిటి మేనేజ‌ర్‌-1
ఈ ఉద్యోగానికి నెల‌కు వేత‌నం రూ. 56,100 నుండి రూ.1,77,500

ఎగ్జిక్యూటివ్ కెరియ‌ర్ అవేర్‌నెస్ ప్రొగ్రామ్ -4
రూ.47,600 నుండి రూ.1,51,100 వ‌రకు వేత‌నం పొంద‌వ‌చ్చు.

రిసెర్చ్ అసోసియేట్ -20
ఎగ్జిక్యూటివ్ -3
అకౌంటెంట్-4
ఈ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ. 50వేలు అందుతుంది.

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ -10
రూ. 25,500 నుండి రూ.81,100 వ‌ర‌కు ఉంటుంది.

పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో ఐసిఎస్ఐ/ ఐసిఎఐ/ ఐసిఎఐ , ఎంసిఎ లేదా బిటెక్ (ఎల‌క్ట్రానిక్స్‌/ కంప్యూట‌ర్ సైన్స్ ), డిగ్రీ (కామ‌ర్స్‌), ఎసిఎస్ / ఎసిఎ/ ఎసిఎంఎ లేదా 50% మార్కుల‌తో పిజి(ఎక‌నామిక్స్‌/ కామ‌ర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ లా )తో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి

ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు https://www.icsi.edu/careers/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.