బిఎస్ఎన్ఎల్ కొ్త్త వ్యాలిడిటీ..

బిఎస్ఎన్ఎల్ (CLiC2NEWS): ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది. రూ. 345 తో 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఇందులో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్ని టారిఫ్లను పెంచిన నేపథ్యంలో యూజర్లు బిఎస్ఎన్ఎల్ ప్లాన్లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా చేసుకొని బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.