64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు!

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్పత్రుల వివరాలిలా ఉన్నాయి.