74 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఎన్నో సాధించాం : మోడీ

74 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఎన్నో సాధించాం : మోడీ

ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోడీ

ఢిల్లీ : ఢిల్లీలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేశారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మునుపటిలాగా కాకుండా ఈ ఏడాది అతిథులల్లో ఐదవ వంతు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కేవలం 150 మంది వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందింది. ఎర్రకోటపై జాతీయజెండాను ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కషి చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా.కరోనా ఒక్కటే కాదు.. వరదలు, ప్రకతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ తెలిపారు.’ అంటూ మోడీ ఉద్వేగంగా ప్రసంగించారు.

‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సాధించాం. ప్రాణత్యాగం చేసి మన పూర్వీకులు స్వాతంత్య్రం తెచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ మనందరి సంకల్పం కావాలి.ఆధునిక కావాల్సిన వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపారు. భారత్‌ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు.

భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది.
‘పొరుగు దేశం అయిన చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపిద్దాం. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. భారత్‌లో సహజ వనరులు సమద్ధిగా ఉన్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాం.’ అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికులకు.. అంతర్గత భద్రతను కాపాడుతున్న పోలీసులకు వందనం చేశారు. ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్య్రం అని ప్రధాని తెలిపారు. ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయనిస్తోందని మోడీ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ వేడుక సందర్భంగా ఎర్రకోట త్రివర్ణ శోభితమైంది. కరోనా దష్ట్యా వేడుకల్లో వ్యక్తిగత దూరం ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట ప్రాంగణంలో కుర్చీల మధ్య 2 గజాల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగింది.

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

cabe4d

rimbatoto

cabe4d

rimbabola

rimbatoto

cabe4d

rimbatoto

cabe4d

rimbatoto

cabe4d

cabe4d

cabe4d

rimbatoto

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

rimbatoto

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

rimbatoto

cabe4d

rimbatoto

rimbatoto

cabe4d

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

cabe4d

cabe4d

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

cabe4d

cabe4d

rimbatoto

rimbatoto

idigowa.org

idikepulauanselayar.org

idipinrang.org

idibulungan.org

iditanatoraja.org

iditorajautara.org

idiwajo.org

idihulusungaitengah.org

idisoppeng.org

idiluwutimur.org

idiluwuutara.org

idibulukumba.org

Leave A Reply

Your email address will not be published.