ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు
హాజరైన ఉపరాష్ట్రపతి, తెలుగు సిఎంలు చంద్రబాబు, రేవంత్
పుట్టపర్తి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హిల్ వ్యూ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్, మంత్రి నారా లోకేశ్, తమిళ మంత్రి శేఖర్ బాబుతో పాలు పలువరు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకలలో కళాకారుల సాంస్కృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలలో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.
Also Read: పంచాంగం: నవంబరు 23-29 (2025)

[…] ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుక… […]