రాజ‌కీయాల్లోకి రాను: హిమాన్షు రావు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాజ‌కీయాల‌పై త‌న‌కు ఆస‌క్తి లేద‌ని, ఎప్ప‌టికీ రాజ‌కీయాల్లోకి రాన‌ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌న‌వ‌డు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు రావు స్ప‌ష్టం చేశాడు. ఈ మేర‌కు హిమాన్షు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు.

“నాకు రాజ‌కీయాలు వ‌ద్దు.. నా ల‌క్ష్యాలు, నేను సాధించాల్సిన‌వి చాలా ఉన్నాయి“  అని హిమాన్షు ట్విట్ల‌ర్‌లో ఒక పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.