హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలో ఇవాళ (బుధ‌వారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, చిక్క‌డ‌ప‌ల్లి, బాగ్‌లింగంప‌ల్లి, నారాయ‌ణ గూడ త‌దిత‌ర ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ లో భారీ వ‌ర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు పారుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యయింది. ప‌లుచోట్ల వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ అధికారులు సహాయక చర్యలను చేపట్టారు

Leave A Reply

Your email address will not be published.