మంత్రి వర్గ విస్తరణ: కొత్త మంత్రులు 43 మంది వీళ్లే..

న్యూఢిల్లీ (CLiC2NEWS): మరికొద్ది సేపట్లో కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. ప్రధాని మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏకంగా 43 మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే ఉన్న మంత్రులకు కొత్త శాఖలు, ప్రమోషన్లు ఉండగా.. మరికొందరు తొలిసారి కేబినెట్‌లోకి వస్తున్నారు.
- నారాయణ్ రాణె
- సర్బానంద సోనోవాల్
- డాక్టర్ వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య సింధియా
- రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
- అశ్విని వైష్ణవ్
- పశుపతి కుమార్ పరాస్
- కిరణ్ రిజిజు
- రాజ్‌కుమార్ సింగ్
- హర్‌దీప్ సింగ్ పూరి
- మన్సుఖ్ మాండవీయ
- భూపేందర్ యాదవ్
- పర్‌షోత్తమ్ రూపాలా
- కిషన్ రెడ్డి
- అనురాగ్ సింగ్ ఠాకూర్
- పంకజ్ చౌదరి
- అనుప్రియా సింగ్ పటేల్
- సత్యపాల్ సింగ్ బాఘెల్
- రాజీవ్ చంద్రశేఖర్
- శోభా కరాండ్లజె
- భానుప్రతాప్ సింగ్ వర్మ
- దర్శన విక్రమ్ జర్దోష్
- మీనాక్షి లేఖి
- అన్నపూర్ణ దేవి
- నారాయణస్వామి
- కౌషల్ కిశోర్
- అజయ్ భట్
- బీఎల్ వర్మ
- అజయ్ కుమార్
- చౌహాన్ దేవ్‌సిన్హ్
- భగవత్ ఖూబా
- కపిల్ మోరేశ్వర్ పాటిల్
- ప్రతిమా భౌమిక్
- సుభాష్ సర్కార్
- భగ్‌వత్ కిషన్‌రావ్ కరాడ్
- రాజ్‌కుమార్ రంజన్ సింగ్
- భారతి ప్రవీణ్ పవార్
- బిశ్వేశ్వర్ తుడు
- శాంతను ఠాకూర్
- ముంజపార మహేంద్రభాయి
- జాన్ బార్లా
- ఎల్. మురుగన్
- నితీశ్ ప్రమాణిక్