గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన అమితాబ్ బచ్చన్
ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సూపర్‌స్టార్ , బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రామోజీఫిలిం సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్ బితోపాటు అక్కినేని నాగార్జున, నిర్మాత అశ్వినీదత్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ..భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారని ఎపిని అమితాబ్ బచ్చన్ అన్నారు. బిగ్ బీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
To have the support of all these incredible film personalities towards our #GreenIndiaChallenge initiative is a boon for us. Thank you so much @iamnagarjuna @AshwiniDuttCh @Ramoji_FilmCity, MD #Vijayeshwari garu for accompanying @SrBachchan ji to plant saplings as part #GIC🌱🌱🌱 pic.twitter.com/Gri1rI8yCd
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021
Mean a lot for #Me, #GreenIndiaChallenge and #VrukshaVedam. when these kind words coming from you @SrBachchan sir ji.
A Momentous day for us🙏🌱 pic.twitter.com/y6yQnu6b1i— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021
Team #GreenIndiaChallenge is delighted to have you on board SuperStar @SrBachchan ji! It’s privilege for all of us. Honoured to be with you while you plant a sapling. Your kind encouraging words for your fans and others to take this up would mean a lot for us sir🙏@iamnagarjuna pic.twitter.com/HIq0PIlIYi
— Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021