వైభవంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/KARTHIKEYA.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS) :ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ నిశ్చితార్థం ఆదివారం హైదారాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఈ నిశ్చితార్థంకు హాజరై అభినందనలు తెలిపారు. కార్తికేయ `ప్రేమతో మీ కార్తీక్` అనే సినిమాతో హీరోగా పరిచయమయిన విషయం తెలిసినదే. తర్వాత ఆర్ఎక్స్ 100 తో తనకు మంచి గుర్తింపు వచ్చింది. `గ్యాంగ్ లీడర్`లో విలన్‌గా కూడా నటించారు. ప్రస్తుతం కార్తీయేక “రాజా విక్రమార్క” సినిమాలో నటిస్తున్నాడు.