తల్లిపాలతో పిల్లలకు పోషణ, రక్షణ

పుట్టిన పిల్లలకు చక్కని పోషణ ఇవ్వాలి, అప్పుడే చక్కని ఆరోగ్యంగా వుంటారు. తల్లి పాల వలన పిల్లలకు వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లలు ఎక్కువగా పోషక ఆహారం లోపం వలన మరణిస్తున్నారు. పిల్లలో ఇన్ఫెక్షన్ రావటానికి ముఖ్య కారణం పోషక ఆహార లోపమే. శైశవం దశలో, బాల్యం ప్రారంభంలో పిల్లలు పోషక ఆహార లోపం కారణం వలన చాలా రోగాలు రావటం, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం పిల్లలు పసి ప్రాయంలోనే ప్రాణాలు వదులుతున్నారు.
ఏడాది లోపు పిల్లలకు, కావాల్సిన తల్లి పాలు ఇవ్వటం, మరియు ఎదిగే పిల్లలకు పోషక ఆహారం ఇవ్వటం చాలా ముఖ్యం.
మనదేశంలో, ఇతర దేశాలలో ఏడాది పిల్లలకు తల్లి పాలు ఇవ్వకపోవటం, జరుగుతుంది. దీనికి కారణం పిల్లలకు పాలు ఇస్తే వీరి వయసు తగ్గుతుంది అని కొంత మంది, మరియు కొంత మంది బ్రతుకుతెరువు కొరకు బయటకు ఉద్యోగ్య రీత్యా వెళ్ళటం వలన వారికి తల్లి పాలు అందక డబ్బా పాలు తాగించటం వలన పిల్లలో ఎదుగుదల ఆగిపోతుంది.
పసి పిల్లలకు తల్లి పాలిచ్చే ముందు నీరు తాగించరాదు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి స్తన్యం పాలు ఇవ్వాలి. దీని వలన చాలా మంచిది.పోషకాహారం లోపం బారినపడకుండా సేఫ్ జోన్ లో పిల్లలు వుంటారు. ప్రసవన ఐన వెంటనే వచ్చే పాలు పసుపుగా ఉండటం వలన పిల్లలకు తాగించకపోవడం.. దానికి బదులు తేనే, డబ్బాల పాలు ఇవ్వటం జరుగుతుంది.కొన్ని రోజుల తరువాత తల్లి పాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది పసి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
పిల్లలకు తల్లి 3 నెలల వరకు స్తన్యం పాలు ఇవ్వాలి.
1. తల్లి పాల వలన పిల్లలకు వచ్చే ఎన్నో ప్రయోజనాలున్నాయి.
2. అమ్మ పాలలో ఉండే రసాయనిక ద్రవ్యాలు శిశు ఆరోగ్యానికి చాలా మీకు చేస్తుంది.
3. ముందుగా వచ్చిన పాలు చాలా చిక్కగా, పసుపు రంగులో ఉంటుంది
4. శిశు జననం జరిగిన కొద్దీ రోజుల వరకు పాలు రంగు ఇలానే ఉంటుంది. విటమిన్ లు, యాంటీ బాడీలు, సూక్ష్మపోషకాలతో కూడిన శిశు ఆహారం దీని వలన పిల్లలకు సంక్రమణ వ్యాధులు రావు. ఇది పిల్లలకు ప్రకృతి కల్పించిన రక్షక కవచం లాంటిది.
5. తల్లి పాలతో ఇన్ఫెక్షన్ రాదు, జబ్బులు రావు. డబ్బా పాలతో ఇన్ఫెక్షన్ వస్తుంది.జబ్బులు కూడా త్వరగా వస్తాయి.
6. తల్లి పాలు చాలా సురక్షితం, పాలలో lactoferrine, E కోలి, పెరగకుండా చేస్తుంది.గ్లూకోజ్ పచనం కావటంలో సహకరించే lactobacillus bifidus ని ప్రేవుల్లో ప్రవేశపెడుతుంది. శ్వాస వ్యవస్థ వ్యాధుల నుండి రక్షించటంలో సహకరిస్తుంది.స్టేఫైలోసికస్ క్రీములను నివారించటంలో సహకరిస్తుంది.
7. తల్లి పిల్లలకు పాలు ఇవ్వటం వలన బ్రెస్ట్ కాన్సర్ రాదు.
1. పిల్లలకు ఆకలి వేసినపుడు వారు వారు చెప్పలేరు అప్పుడు వారికీ పాలు పట్టించాలి.
2. పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలు పట్టించాలి.
3. పాలిచ్చిన తరువాత పిల్లలు యాదవిధిగా 3గంటలు చక్కగా నిద్రపోతారు, అప్పుడే వారి వ్యాధినిరోధక శక్తి పేరుగుతుంది.పుట్టిన పిల్లలు 18 నుండి 20 గంటలు పడుకుంటారు. కానీ కొంత మంది పిల్లలు రాత్రి బాగా మేలుకొని వుంటారు,
4.పిల్లలు బరువు తగ్గుతుంటే వెంటనే పోషక అహారం లోపం అని గుర్తించి వెంటనే వారికీ పోషక ఆహారం అందేటట్లు చేయాలి.
5. తల్లి ఏదైనా జబ్బుతో ఉంటే కృత్రిమ పాలు అందించాలి.
6.ప్రస్తుతం ఫ్యాషన్ టెక్నాలజీ పెరిగి తల్లులు పిల్లలకు పాలు ఇవ్వటం లేదు. దీని కారణంగా పిల్లలు ఎదుగుదల ఆగుతుంది. తల్లికి కొంత కాలానికి పాలు ఇవ్వక బ్రెస్ట్ కాన్సర్ వచ్చి స్థన్యం తీసివేయటం జరుగుతుంది.
ఆయుర్వేద చిట్కా
- బాలింత తల్లులకు పాలు రాకపోతే శతవరి చూర్ణం ఒక గ్లాస్ వేడి పాలలో కలిపి ఉదయం,సాయంత్రం తాగాలి.
- ఆయుర్వేద షాపులో శతరి చూర్ణం తెచ్చుకొని వాడండి. ఇంకా పూర్తి వివరాలకు వైద్య. బహార్ అలీ. ని సంప్రదించండి.
- -షేక్.బహర్ అలీ
-ఆయుర్వేద వైద్యుడు.