తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏఆర్ రెహమాన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.
“బతుకమ్మ పండుగ అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే వేడుక అని తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను“ అని ఏఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Bathukamma is a celebration of togetherness, along with the dance there is a lot of warmth and heart in the festival. I wish the women of Telangana a very euphoric and blissful #Bathukamma #బతుకమ్మ
అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
— A.R.Rahman #99Songs 😷 (@arrahman) October 13, 2021