హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల విజయం

హుజురాబాద్(CLiC2NEWS): హుజురాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు. లెక్కించాల్సిన ఓట్లు 18,827 ఉన్నాయి. లెక్కించాల్సిన ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువగా ఉన్నందున ఈటల విజయం సాధించినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.