సిఎం కెసిఆర్‌తో కేర‌ళ ముఖ్య‌మంత్రి భేటీ..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కేర‌ళ సిఎం విజ‌య‌న్‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో స‌మావేశం అయ్యారు. కేర‌ళ సిఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో పాటు సీతారం ఏచూరి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. కేర‌ళ‌లో పెట్టుబ‌డులపై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. కేర‌ళ సిపిఎమ్‌ కేంద్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో పాల్గొన‌డానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఆయ‌న‌ను మఖ్య‌మంత్రి కెసిఆర్ లంచ్‌కు ఆహ్బానించారు.

Leave A Reply

Your email address will not be published.