‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం విడుదల ఎప్పుడంటే ..
హైదరాబాద్ (CLiC2NEWS): శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లూ మీకు జోహార్లు చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్ర బృందం తెలిపింది. కిషోర్ తిరుమల దర్శకత్వం మహిస్తున్నా ఈ చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ వినోదంతో కూడిన ఈచిత్రంలో శర్వానంద్, రష్మిక, ఇతర మహిళల పాత్రలు అలరిస్తాయిని చిత్ర నిర్మాతలు తెలిపారు.