TS: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు సవరించింది. జెఇఇ మెయిన్ తేదీలను మార్చడంతో ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పుటు చేసింది. మే నెల 6 నంచి 23వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం. మే 7 నుంచి 24 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నారు.
జెఇఇ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పు చేసి ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించనుండటంతో ఏప్రిల్ 22నుంచి మొదలు కావాల్సిన ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు చేయాల్సివచ్చింది.
ఇంటర్ మెదటి సంవత్సరం
- మే 6 (శుక్రవారం )- సెకండ్ లాంగ్వేజ్
- మే 9 (సోమవారం)- ఇంగ్లీష్
- మే 11 (బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
- మే 13 (శుక్రవారం ) – మాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ,
- మే 16 (సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
- మే 18 (బుధవారం ) కెమిస్ట్రీ, కామర్స్
- మే 20 (శుక్రవారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్-1
- మే 23 (సోమవారం) మెడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
ఇంటర్ రోండో సంవత్సరం - మే 7 (శనివారం )- సెకండ్ లాంగ్వేజ్
- మే 10 (మంగవారం)- ఇంగ్లీష్
- మే 12 (గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
- మే 14 (శనివారం ) – మాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ,
- మే 17 (మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
- మే 19 (గురువారం ) కెమిస్ట్రీ, కామర్స్
- మే 21(శనివారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్-2
- మే 24 (మంగళవారం) మెడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి