Sheikh Bahar Ali : హెల్త్ టిప్‌

స్త్రీలకు రూతుశూల మరియు కడుపు నొప్పి,.

స్త్రీలకు నెలసరి అయ్యేరోజులలో విపరీతమైన కడుపు నొప్పికి లోనవుతారు.  అలాంటి స్త్రీలు పుదీనాతో ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. పుదీనా ఆకుల‌ను వేడి నీటిలో వేసి చక్కగా మరిగించి దానిని తాగితే నొప్పి తగ్గుతుంది. ఈ ర‌కంగా త‌యారు చేసుకున్న‌ వాట‌ర్‌ ఎక్కిళ్ళు, అజీర్ణం, మరియు జలుబు తో బాధపడుతున్న వారికీ చక్కని ఉపశమనం క‌లిగిస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.