Radheshyam: ‘నగుమోము తారలే’.. పుల్ వీడియే సాంగ్
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/redhesyam.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ‘రాధేశ్యామ్’ చిత్రం నుండి మెలోడి పుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ప్రభాస్ , పూజా హెగ్దే జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి ‘నగుమోము తారలే’.. పాట పుల్ వీడియో విడుదలైంది. ఈ పాటను కృష్ణ కాంత్ రచించగా, సిధ్ శ్రీరామ్ ఆలపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణిగా నటించారు.