ఎపి మంత్రులకు శాఖల కేటాయింపులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గంలోని మంత్రులకు సర్కార్ శాఖలను ఏటాయించింది. గత కేబినెట్ తరహాలోనే అయిదుగురికి డిప్యూటీ సిఎం పదవులను కట్టబెట్టింది.
ఉపముఖ్యమంత్రులు:
- రాజన్నదొర,
- బూడి ముత్యాలనాయుడు
- అంజాద్ బాషా,
- కొట్టు సత్యానారాయణ
- నారాయణ స్వామి
మంత్రులు: శాఖలు
- ఎమ్మెల్యే అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
- అంజాద్ భాషా: మైనారిటీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సిఎం)
- ఆదిమూలపు సురేశ్ : మున్సిపల్ శాఖ అర్బన్‌డెవలప్‌మెంట్
- బొత్త సత్యానారాయణ: విద్యాశాఖ
- బూడి ముత్యాల నాయుడు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (ఢిప్యూటీ సిఎం)
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి: ఆర్ధిక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ: బీసీ సంక్షేమ శాఖ, సినిమాటోగ్రఫి, సమాచార, పౌరసంబంధాల శాఖ
- దాడిశెట్టి రాజా: రోడ్లు భవనాలు శాఖ
- ధర్మాన ప్రసాదరావు: రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
- గుడివాడ అమర్నాథ్: పరిశ్రమాల శాఖ, ఐటిశాఖ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
- గుమ్మనూరు జయరామ్: కార్మికశాఖ ఎంప్లాయిమెంట్ శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ
- జోగి రమేశ్: గృహనిర్మాణ శాఖ
- కాకాణి గోవర్ధన్‌రెడ్డి: వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
- కారుమూరి నాగేశ్వరరావు: పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ
- కొట్టు సత్యనారాయణ: దేవాదాయ శాఖ (డిప్యూటీ సిఎం)
- నారాయణస్వామి: ఎక్సైజ్ శౄఖ (డిప్యూటీ సిఎం)
- ఉష శ్రీచరణ్: స్త్రీ, శిశు సంక్షేమం
- మేరుగు నాగార్జున: సాంఘిక సంక్షేమ శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ
- పినిపె విశ్వరూప్: రవాణా శాఖ
- పీడిక రాజన్నదొర: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సిఎం)
- ఆర్కె రోజా : టూరిజం, సాంస్కృతికశాఖ, యువజన శాఖ
- సీదరి అప్పలరాజు: పశుసంవర్థక శాఖ, మత్య శౄఖ
- తానేటి వనిత: హోం శాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
- విడదల రజని : ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖలు